పులివెందులలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు | Tdp Leaders Rowdyism In Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు

Mar 4 2018 5:44 PM | Updated on Mar 22 2024 11:06 AM

అధికార అండతో పులివెందులలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రౌడీల్లా ప్రవర్తించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరించలేక అక్రమాలకు దిగారు. రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ప్రజల్లో అలజడి సృష్టించారు. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు సైతం వారికి వత్తాసు పలికారు. అడ్డుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తు ఉండిపోయారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement