భోజనం సరిగా లేదని నారాయణ కాలేజీలో విద్యార్థుల ఆందోళన | Students Fires on Narayana College Owners in Kurnool | Sakshi
Sakshi News home page

భోజనం సరిగా లేదని నారాయణ కాలేజీలో విద్యార్థుల ఆందోళన

Mar 11 2018 9:28 AM | Updated on Mar 22 2024 11:27 AM

నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కర్నూల్‌ జిల్లా నన్నూర్‌ నారాయణ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాలివి.. హాస్టల్‌లో భోజనం సరిగా లేదని విద్యార్థులు తిరగబడ్డారు. అంతేకాక కోపోద్రిక్తులైన విద్యార్థులు ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement