ఆ వీడియోలో ఉంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనా? | Siddaramaiah Dance Video Viral in Social Media | Sakshi
Sakshi News home page

Mar 11 2018 1:34 PM | Updated on Mar 21 2024 6:45 PM

సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో వైరల్‌ అవుతోంది. తనదైన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో హాట్‌ టాపిక్‌ నిలుస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య. ఆయనకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.  అలాంటిది ఆయన పేరిట డాన్స్‌ పేరిట ఇప్పుడు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement