భరత్ రెడ్డి కోసం రెండు బృందాల పోలీసులు గాలింపు | Police kidnap Case Filed against BJP Leader Bharat Reddy | Sakshi
Sakshi News home page

Nov 21 2017 12:22 PM | Updated on Mar 20 2024 12:02 PM

ఇద్దరు దళితులను అవమానించిన బీజేపీ నేత భరత్ రెడ్డి కోసం రెండు బృందాల పోలీసులు గాలింపు చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం ఎర్రకుంట చెరువు నుంచి అక్రమంగా జరుపుతున్న మొరం తవ్వకాలను అడ్డుకున్నందుకు అభంగపట్నంకు చెందిన ఇద్దరు దళితులు లక్ష్మణ్‌, రాజేశ్వర్‌లను మురికి నీళ్ళలో ముంచి భరత్‌రెడ్డి అవమానించాడు.

Advertisement
 
Advertisement
Advertisement