కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీకి ముహూర్తం కుదిరింది | New passbooks for lands says kcr | Sakshi
Sakshi News home page

పంపిణీకి ముహూర్తం కుదిరింది

Jan 14 2018 6:31 AM | Updated on Mar 21 2024 7:53 PM

రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు కొత్త పాస్‌ పుస్తకాలు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటి పంపిణీకి ముహూర్తం కుదిరింది. మార్చి 11న అన్ని గ్రామాల్లో ఒకేరోజు కొత్త పాస్‌ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు

Advertisement
 
Advertisement
Advertisement