చంద్రబాబు మోసాలను అరికట్టేందుకే ఈ ర్యాలీ | Minister Vellampalli Srinivas Fire On Chandrababu Naidu At Rally Supporting 3 Capitals For Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మోసాలను అరికట్టేందుకే ఈ ర్యాలీ

Jan 19 2020 3:35 PM | Updated on Jan 19 2020 3:45 PM

చంద్రబాబు మోసాలను అరికట్టేందుకే ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ముఖ్యమంతి​ వైస్‌ జగన్‌ నిర్ణయాలను విజయవాడ ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు వేలాది మంది ప్రజలు, మహిళలు రోడ్ల మీదకు వచ్చారని పేర్కొన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో  చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ భూముల్ని కొట్టేశారని వెల్లంపల్లి ఆరోపించారు.

Andhra Pradesh capital

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement