మా ఇద్దరి మధ్య విభేదాల్లేవు | KTR Participates Sircilla TRS Activist Meeting | Sakshi
Sakshi News home page

Oct 4 2018 5:17 PM | Updated on Mar 20 2024 3:43 PM

హరీశ్‌ రావుకి తనకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తాము కేవలం అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని అపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తాము సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామన్నారు. ఉద్యమ కాలం నుంచి హరీశ్, తాను తెలంగాణ కోసం పనిచేశామని గుర్తుచేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement