చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు | KTR Alleged Chandrababu Copied Telangana Schemes | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు

Feb 25 2019 8:58 PM | Updated on Mar 22 2024 11:13 AM

 చంద్రబాబు, కేసీఆర్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement