కేసీఆర్‌, కేటీఆర్‌లకు అహంభావం ఎక్కువ | Konda Surekha slams Cm KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌, కేటీఆర్‌లకు అహంభావం ఎక్కువ

Sep 25 2018 12:51 PM | Updated on Mar 20 2024 3:38 PM

తమకు టికెట్‌ నిరాకరించడం ద్వారా టీఆర్‌ఎస్‌ పార్టీ తప్పు చేసిందని కొండా సురేఖ పేర్కొన్నారు. ‘మమ్మల్ని బయటకు పంపించి టీఆర్‌ఎస్ తప్పు చేసింది. కేసీఆర్‌, కేటీఆర్‌లకు అహంభావం ఎక్కువ. బహిరంగ లేఖ రాసినా కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే అవకాశం లేదు. కేసీఆర్‌ ప్రకటించిన నూట ఐదు మంది అభ్యర్థుల కన్నా హీనంగా ఉన్నానా నేను’ అని ఆమె ఆగ్రహంగా పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement