రేణిగుంటలో కేసీఆర్‌కు ఘన స్వాగతం | KCR Receives Grand Welcome at Renigunta Airport | Sakshi
Sakshi News home page

రేణిగుంటలో కేసీఆర్‌కు ఘన స్వాగతం

May 26 2019 5:41 PM | Updated on Mar 21 2024 8:18 PM

: శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమల పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సమేతంగా ఆదివారం రేణిగుంట చేసుకున్న ఆయనకు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, చింతల రామచంద్రరెడ్డి తదితరులు  స్వాగతం పలికారు. కాగా కేసీఆర్‌ కుటుంబం సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement