ప్రజాస్వామ్యానికి ఇదేనా గౌరవం? | Sarpanch Candidate Nomination Papers Torn in Thumukunta Village | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి ఇదేనా గౌరవం?

Nov 16 2026 12:05 AM | Updated on Nov 16 2026 12:05 AM

గాలివీడు మండలం, తూముకుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుడుముల ఆంజనేయులు రెడ్డి గారి నామినేషన్ పత్రాలను చించివేశారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి గాలివీడు టీడీపీ మండల అధ్యక్షుడు కుమార్ రెడ్డి పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి.

ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు. నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, పత్రాలను చించివేయడం వంటి చర్యలు జరిగితే అవి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.

గెలుపోటములు ప్రజల తీర్పుతో నిర్ణయించబడాలి తప్ప, నామినేషన్ పత్రాలను చించివేయడం ద్వారా కాదు!

ఈ ఘటనపై ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి… ప్రతి అభ్యర్థికి పోటీ చేసే హక్కును కల్పించాలి!

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement