పోలీసులపై జేసీ వివాదస్పద వ్యాఖ్యలు | JC Diwakar Reddy Controversial Comments On Police Department | Sakshi
Sakshi News home page

పోలీసులపై జేసీ వివాదస్పద వ్యాఖ్యలు

Dec 18 2019 5:31 PM | Updated on Mar 20 2024 5:39 PM

పోలీసులపై మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో జేసీ రెచ్చిపోయారు. గురువారం అనంతపురంలో జరిగిన టీడీపీ సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. పోలీసులు ఎమ్మెల్యేలకు సెల్యూట్‌ కొడుతున్నారని.. టీడీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి అలా ఉండదని వ్యాఖ్యానించారు. బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement