ఎన్నికలతో వేడేక్కిన భారతం | Hardik Patel slapped at a public meeting in Gujarat | Sakshi
Sakshi News home page

ఎన్నికలతో వేడేక్కిన భారతం

Apr 20 2019 7:43 AM | Updated on Apr 20 2019 7:50 AM

కాంగ్రెస్‌ నేత, పటీదార్‌ ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ జిల్లాలో ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి హఠాత్తుగా వచ్చి ఆయన చెంప చెళ్లుమనిపించాడు. ఆ వ్యక్తిని గుజరాత్‌కు చెందిన తరుణ్‌ గజ్జర్‌గా గుర్తించారు. దాడి తర్వాత కాంగ్రెస్‌ నేతలు, పటేల్‌ మద్దతుదారులు అతన్ని చితకబాదగా, తీవ్ర గాయాలపాలైన అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ‘బీజేపీ నాకు హాని తలపెట్టాలని చూస్తోంది. నాపై దాడికి బీజేపీ చాలామందిని నియమించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement