దారుణం: బ్రతికున్న వ్యక్తిని చనిపోయాడని.. | Gandhi Hospital Doctors Negligence In Hyderabad | Sakshi
Sakshi News home page

దారుణం: బ్రతికున్న వ్యక్తిని చనిపోయాడని..

Jan 31 2019 8:11 PM | Updated on Mar 22 2024 11:23 AM

గాంధీ ఆసుపత్రిలో దారుణమైన సంఘటన జరిగింది. బ్రతికున్న వ్యక్తిని వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం భాను అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement