కడప జిల్లా రాయచోటిలో అగ్ని ప్రమాదం..!

 రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొబైల్‌ షాపులో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాయచోటి అగ్నిమాపక బృందం అరకొర నీటితో అక్కడికి వచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top