విజయవాడలో విషాదం.. మూకుమ్మడి ఆత్మహత్యలు | Family Commit Suicide In Vijayawada | Sakshi
Sakshi News home page

Jan 3 2019 6:49 PM | Updated on Mar 22 2024 11:16 AM

 నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవటంతో కలకలం రేగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయవేలూరుకి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ ధనశేఖర్‌ భార్య జయంతి(29), కుమార్తె శ్రీలక్ష్మీ(3), పెదనాన్న గోపాల కృష్ణన్‌(65)లు గురువారం విజయవాడలో రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement