మోదీ ప్రభుత్వంలో ప్రజలపై ఆర్ధిక భారం పెరిగింది | CPM Public Meeting Started In Hyderabad | Sakshi
Sakshi News home page

Apr 22 2018 8:00 PM | Updated on Mar 22 2024 11:20 AM

బహిరంగ సభలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ప్రజలపై ఆర్ధిక భారం పెరిగిందని, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. లాల్‌ సలామ్‌, జైభీమ్‌ కలిస్తేనే కాంగ్రెస్‌, బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. మూడో కూటమి విధానాలు చూసి కీలక నిర్ణయం తీసుకుంటామని వివరించారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement