గొల్లపూడికి చిరంజీవి, సుహాసిని నివాళి | Chiranjeevi And Suhasini Tribute TO Gollapudi Maruthi Rao | Sakshi
Sakshi News home page

గొల్లపూడికి చిరంజీవి, సుహాసిని నివాళి

Dec 14 2019 5:58 PM | Updated on Mar 20 2024 5:39 PM

గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి హీరో చిరంజీవి నివాళులర్పించారు. చెన్నై టీనగర్‌లోని శారదాంబల్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చిరంజీవి.. గొల్లపూడి పార్థీవదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చిరంజీవితో పటు సినీనటి సుహాసిని సహా పలువురు ప్రముఖులు గొల్లపూడికి నివాళులర్పించారు. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement