టీడీపీకి సీఈసీ ఝలక్ | EC Letter To TDP Over EVMs | Sakshi
Sakshi News home page

టీడీపీకి సీఈసీ ఝలక్

Apr 14 2019 2:57 PM | Updated on Mar 22 2024 10:57 AM

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై నిజానిజాలు నిరూపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. చంద్రబాబు సూచించిన ఏ నిపుణుడితోనైనా ఈవీఎంల పనితీరుపై సోమవారం చర్చించేందుకు తాము సిద్ధమని ఈసీ ప్రకటించింది. అయితే ఈవీఎంలను దొంగతనం చేసిన వ్యవహారంలో క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వేమూరి హరిప్రసాద్‌తో తాము వీటిపై చర్చించబోమని స్పష్టం చేసింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement