మోగిన ఢిల్లీ అసెం‍బ్లీ ఎన్నికల నగారా | CEC Announces Schedule For Delhi Assembly elections | Sakshi
Sakshi News home page

మోగిన ఢిల్లీ అసెం‍బ్లీ ఎన్నికల నగారా

Jan 6 2020 4:46 PM | Updated on Mar 21 2024 8:24 PM

 దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. 70 అసెంబ్లీ స్థానాలకు జనవరి 14న నోటిఫికేషన్‌ విడుదల కానుందని సీఈసీ సునీల్‌ అరోరా తెలిపారు. అలాగే ఫిబ్రవరి 8న పోలింగ్‌, ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి రానుందని అరోరా పేర్కొన్నారు. ఫిబ్రవరి 22తో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement