అన్యాయం జరిగిందనే బంద్‌లో పాల్గొన్నాం | bosta satyanarana blames Andhra CM for ignoring state's interest | Sakshi
Sakshi News home page

అన్యాయం జరిగిందనే బంద్‌లో పాల్గొన్నాం

Feb 10 2018 2:56 PM | Updated on Mar 21 2024 10:58 AM

 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని ప్రజలందరికీ తెలుసని, హామీల అమలు కోసం బంద్‌ చేస్తే అరెస్టులు చేశారని వైఎస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement