రాజధానికి చేరుకున్న ఆళ్లగడ్డ పంచాయతీ | Bhuma Akhila Priya Skips Chandrababu Naidu Meeting | Sakshi
Sakshi News home page

రాజధానికి చేరుకున్న ఆళ్లగడ్డ పంచాయతీ

Apr 25 2018 4:53 PM | Updated on Mar 22 2024 10:55 AM

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పంచాయితీ ఎట్టకేలకు అమరావతికి చేరింది. సైకిల్‌ ర్యాలీ సందర్భంగా రాళ్లదాడి ఘటనపై అమరావతి రావాల్సిందిగా ఏపీ పర్యాటక శాఖమంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్‌ నేత, దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డికి అధిష్టానం నుంచి ఆదేశాలు అందిన విషయం విదితమే. దీంతో ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదంటూ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement