ఎయిమ్స్‌లో అటల్‌జీ : పలువురి పరామర్శ | Atal Bihari Vajpayee admitted in AIIMS | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌లో అటల్‌జీ : పలువురి పరామర్శ

Jun 12 2018 7:10 AM | Updated on Mar 21 2024 7:54 PM

భారత మాజీ ప్రధాని, 93ఏళ్ల అటల్‌ బిహారీ వాజ్‌పేయి సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయిని వైద్యుల సలహాతో వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌(ఆలిండియా ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లోని అత్యవసర చికిత్సావిభాగం(ఐసీయూ)లో చేర్పించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement