మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు అభ్యర్థులు ఖరారు | AP CM YS Jagan finalizes 3 MLC candidates | Sakshi
Sakshi News home page

మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు అభ్యర్థులు ఖరారు

Aug 13 2019 7:59 AM | Updated on Aug 13 2019 8:16 AM

శాసనసభ కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీ శాసనసభ కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం విదితమే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement