జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు. ఆర్టికల్ 370 రద్దుపై కూడా కేంద్రమంత్రి లోక్‌సభలో ప్రకటన చేశారు. చర్చలో భాగంగా కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నియమాలను పాటించలేదని విమర్శించారు.
లోక్‌సభలో జమ్మూకశ్మీర్ బిల్లుపై చర్చ
Aug 6 2019 12:08 PM | Updated on Aug 6 2019 12:22 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement