టీడీపీలో ప్రకంపనలు | Adinarayana Reddy Comments on MPs Resignations | Sakshi
Sakshi News home page

Feb 16 2018 7:11 AM | Updated on Mar 21 2024 10:57 AM

 ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాల్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏంచేయాలో దిక్కుతోచక టీడీపీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు రాజీనామా చేసేందుకు టీడీపీ సిద్ధమా అని వైఎస్‌ జగన్‌ గురువారం సవాల్‌ విసిరారు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement