బీసీజీ నివేదికపై స్పందించిన ఆదిమూలపు

రాజధాని అంశంపై బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ), జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదికలపై క్షుణ్ణంగా చర్చిస్తామని విద్యాశాఖ మంత్రి, హైపవర్‌ కమిటీ సభ్యుడు ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఈ నివేదికల్ని అధ్యయనం చేసేందుకు హైపవర్‌ కమిటీ త్వరలోనే సమావేశవుతుందని వెల్లడించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

గరం గరం వార్తలు

World Of Love    

Read also in:
Back to Top