యాసిడ్‌ దాడి బాధితురాలి మృతి | Acid Attack Victim Death In MGM hospital | Sakshi
Sakshi News home page

Dec 1 2017 2:51 PM | Updated on Mar 20 2024 2:08 PM

ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామ సమీపంలోని దుబ్బగుట్ట వద్ద వరంగల్‌ ఎంజీఎం ప్రాంతానికి చెందిన వివాహిత బోయిన మాధురి అలియాస్‌ మాధవిపై యాసిడ్‌ (తేజాబ్‌) దాడి చేసిన నిందితులు మిల్స్‌కాలనీ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో నిందితులైన మిల్స్‌కాలనీ పీఎస్‌ పరిధిలోని సాకరాసికుంటకు చెందిన ఆటోడ్రైవర్‌ చందు, అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు రాకేష్‌లతో పాటు ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన మరో స్నేహితుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement