ఏసీబీ దాడుల్లో షాకింగ్‌ నిజాలు! | ACB Raids on Town Planning Officer in Vijayawada | Sakshi
Sakshi News home page

Sep 25 2017 3:51 PM | Updated on Mar 20 2024 11:59 AM

టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అవినీతి బాగోతాలు బట్టబయలు అయ్యాయి. ఏపీ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ రఘు, ఆయన బీనామీగా భావిస్తున్న విజయవాడ టౌన్‌ ప్లానింగ్‌ ఏవో వెంకటశివప్రసాద్ ఇళ్లపై సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన వేర్వేరు దాడుల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement