ఆలయ ప్రహరీని ఎందుకు కూలదోశావు అని టీడీపీ నేతను ప్రశ్నించిన గ్రామస్తులు | Villagers question TDP leader why he demolished temple wall | Sakshi
Sakshi News home page

ఆలయ ప్రహరీని ఎందుకు కూలదోశావు అని టీడీపీ నేతను ప్రశ్నించిన గ్రామస్తులు

Jun 14 2025 11:03 PM | Updated on Jun 14 2025 11:03 PM

నాగలమ్మ విగ్రహాన్ని, సూలాలను తొలగించి ఆలయ ప్రహరీని ఎందుకు కూలదోశావు అని టీడీపీ నేతను ప్రశ్నించిన గ్రామస్తులు. మహిళలను లం...ల్లారా అని టీడీపీ నేత దూశించటంతో గ్రామస్తులు చుట్టూముట్టి కృషమూర్తి నాయుడిని చితకబాదిన స్థానికులు.

Advertisement
 
Advertisement
Advertisement