మందు బాబులకు అండగా టీడీపీ ఎంపీ | TDP MP supports drug addicts and Alcoholics | Sakshi
Sakshi News home page

మందు బాబులకు అండగా టీడీపీ ఎంపీ

Jun 25 2026 11:32 PM | Updated on Jun 25 2026 11:32 PM

ఇటీవల హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడి, స్టేషన్‌ బెయిల్‌పై విడుదలైన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌.. ఇప్పుడు తన నియోజకవర్గంలో పార్టీకి చెందిన మందు బాబులకు అండగా నిలబడుతున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో టీడీపీ వారే ఎక్కువగా ఉన్నారని, వారిని చూసీ చూడనట్లు వదిలేయాలని ఆయన ఎస్పీని కోరడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement