మీరు పెట్టిన సంక్షేమ పథకాలు ద్వారా ₹4,45,000 లబ్ధి పొందాను అన్న | Beneficiaries About YSR Kapu Nestham In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మీరు పెట్టిన సంక్షేమ పథకాలు ద్వారా ₹4,45,000 లబ్ధి పొందాను అన్న

Sep 16 2023 6:26 PM | Updated on Mar 22 2024 11:15 AM

మహిళల చేతుల్లో డబ్బులు పెడితే కుటుంబాలు బాగుపడతాయని నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నందుకు ధన్యవాదాలు అన్నా.. మన ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో మా కుటుంబం ₹4,45,000 లబ్ధి పొందింది..!

-కాపు నేస్తం లబ్ధిదారు సుబ్రహ్మణ్యేశ్వరి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement