విశాఖలోని కైలాసపురం వద్ద ₹600 కోట్లతో రహేజా గ్రూప్‌ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌ | AP CM YS Jagan Lays Foundation Stone of Inorbit Mall in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలోని కైలాసపురం వద్ద ₹600 కోట్లతో రహేజా గ్రూప్‌ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌

Aug 3 2023 10:08 AM | Updated on Mar 22 2024 10:45 AM

విశాఖలోని కైలాసపురం వద్ద ₹600 కోట్లతో రహేజా గ్రూప్‌ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. విశాఖ అభివృద్ధిలో ఇది ఆణిముత్యంలా నిలిచిపోయే ప్రాజెక్టు, దీనిద్వారా 8వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయని సీఎం అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement