నిజాన్నిఎవరూ దాచలేరు.. టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి | Ram Gopal Varma Response On Complaint Against Lakshmi's NTR Movie | Sakshi
Sakshi News home page

నిజాన్నిఎవరూ దాచలేరు.. టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి

Mar 12 2019 5:55 PM | Updated on Mar 22 2024 11:29 AM

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబును నెగెటివ్‌గా చూపించారని టీడీపీ భావిస్తోంది. నిజాన్నిఎవరూ దాచలేరని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి’ అని ఆర్జీవీ ట్విట్ చేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement