విరాట్ కోహ్లికి గాయం! | Kohli seems to have injured his shoulder | Sakshi
Sakshi News home page

Mar 16 2017 1:52 PM | Updated on Mar 21 2024 6:41 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి చేతికి గాయమైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విరాట్ బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపబోయి గాయపడ్డాడు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement