వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌కు తప్పిన ప్రమాదం | ysrcp leader jogi ramesh injured in road accident at krishna district | Sakshi
Sakshi News home page

Nov 7 2016 7:05 AM | Updated on Mar 21 2024 8:47 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జి కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద ఆదివారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement