ఓపీఎస్‌ ఆట ముగిసింది..కానీ! | Story over for OPS | Sakshi
Sakshi News home page

Feb 17 2017 6:57 AM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నమ్మినబంటు ఎడపాడి పళనిస్వామి ఎన్నిక కావడం, ప్రమాణ స్వీకారం కోసం ఆయనను గవర్నర్‌ ఆహ్వానించడంతో.. ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌ సెల్వం ఆడుతున్న రాజకీయ చదరంగానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్టు అయింది.

Advertisement
 
Advertisement
Advertisement