కుటుంబ కలహాలతో.. కడతేరిపోవాలని.. | sisters suicide with children in east godavari district | Sakshi
Sakshi News home page

Apr 10 2017 6:51 AM | Updated on Mar 21 2024 6:46 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ ముగ్గురు బిడ్డల సహా కాలువలో దూకిన వైనమిది. ఒక బాలుడి మృతదేహాన్ని గుర్తించగా ఒక మహిళ సహా ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. మరో మహిళ ప్రాణాలతో బయటపడింది.

Advertisement
 
Advertisement
Advertisement