విద్యార్థులా? పచ్చి గూండాలా? | school students video viral in social media at bihar | Sakshi
Sakshi News home page

Oct 14 2016 8:06 AM | Updated on Mar 21 2024 8:11 PM

పాఠశాల విద్యార్థులు తరగతిగదిలోనే గుండాల తరహాలో వ్యవహరిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విద్యార్థిని టార్గెట్ చేసి కొందరు విద్యార్థులు చితకబాదుతున్న ఈ వీడియోను కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అనంతరం.. సంబంధిత అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులకు చేరేంతవరకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయాలంటూ ఫేస్‌బుక్, వాట్సప్‌లలో ఇది విపరీతంగా షేర్ అవుతోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement