మీ అందరికీ నమస్కారం అంటూ.. | President Ramnath Kovind felicitated by AP Government | Sakshi
Sakshi News home page

Sep 1 2017 5:54 PM | Updated on Mar 20 2024 11:58 AM

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. తన రెండో పర్యటనకు తిరుపతికి రావడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో శుక్రవారం సాయంత్రం ఆయనకు ఏపీ ప్రభుత్వం పౌర సన్మానం చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement