'పోలీసుల తీరు బాధాకరం' | police behaving with in manner: chevireddy | Sakshi
Sakshi News home page

Oct 13 2015 7:05 AM | Updated on Mar 22 2024 10:49 AM

అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రభుత్వాస్పత్రికి తరలించే సందర్భంలో పోలీసుల తీరు చాలా బాధాకరమని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement