దూకుడు పెంచిన పన్నీర్‌సెల్వం | Paneer sacks sasikala's aid | Sakshi
Sakshi News home page

Feb 10 2017 7:06 AM | Updated on Mar 21 2024 8:11 PM

కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల అండతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం దూకుడు మరింత పెంచారు. ఆయన విసురుతున్న రాజకీయ పాచికలను కాచుకోలేక శశికళ శిబిరం విలవిల్లాడుతోంది. మొన్నటి దాకా ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్న పన్నీర్‌ గురువారం నుంచి పార్టీని కూడా హస్తగతం చేసుకునే దిశగా రాజకీయ సమీకరణలకు తెరలేపారు. ప్రభుత్వంలో శశికళ విధేయులపై వేటు వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement