మయన్మార్‌కు అండగా ఉంటాం | Narendra Modi holds talks with Myanmar's President Htin Kyaw | Sakshi
Sakshi News home page

Aug 30 2016 7:21 AM | Updated on Mar 20 2024 3:11 PM

మయన్మార్ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని భారత్ సోమవారం హామీఇచ్చింది. మయన్మార్ సరికొత్త ప్రయాణంలో అండగా ఉంటామంది. మయన్మార్ అధ్యక్షుడు యు హతిన్ క్యా భారత పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement