జలీల్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు | MLA Jaleel khan sentational comments in vijayawada | Sakshi
Sakshi News home page

Jun 22 2017 5:45 PM | Updated on Mar 22 2024 10:55 AM

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 27ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement