11సార్లు కాల్చి చంపారు | Man-Eating Tigress Of Corbett Shot 11 Times, Paraded By Villagers | Sakshi
Sakshi News home page

Oct 20 2016 8:14 PM | Updated on Mar 20 2024 3:43 PM

ఉత్తరాఖండ్ లోని కార్బెట్ రిజర్వ్ అడవుల సమీప గ్రామస్ధులకు వణుకు పుట్టిస్తున్నఓ పులిని గురువారం అటవీ శాఖ అధికారులు కాల్చి చంపారు. గత కొద్ది వారాలుగా అటవీ సమీప గ్రామ ప్రజలపై దాడులు చేసిన ఆడపులి ఇద్దరిని చంపి తింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement