భారత్‌ వార్నింగ్‌ పనిచేసింది.. తగ్గిన పాక్‌ | kulbhushan jadhav can appeal in two months: pakistan | Sakshi
Sakshi News home page

Apr 12 2017 11:18 AM | Updated on Mar 21 2024 8:58 PM

భారత్‌ హెచ్చరికలు ఫలించాయి. కులభూషణ్‌ జాదవ్‌ విషయంలో పాకిస్థాన్‌ కాస్తంత వెనక్కి తగ్గింది. జాదవ్‌ను వెంటనే ఉరితీయబోమని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది. అప్పీల్‌ చేసుకోవడానికి రెండు నెలల గడువు ఇస్తామని తెలిపింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement