కారెక్కిన జానా అనుచరులు | Jana reddy followers into the TRS | Sakshi
Sakshi News home page

Dec 12 2015 6:50 AM | Updated on Mar 21 2024 10:56 AM

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి అనుచరులు టీఆర్‌ఎస్‌లోకి వలస బాట పట్టారు. సుదీర్ఘ కాలంగా ఆయనతో కలసి పనిచేసిన ముఖ్య నేతలు ముగ్గురు శుక్రవారం నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement