ఏపీ నారా లోకేష్‌ జాగీరుకాదు : అమర్నాథ్‌ | gudiwada amarnath fire on nara lokesh | Sakshi
Sakshi News home page

Jan 29 2017 7:10 AM | Updated on Mar 20 2024 3:21 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ లోకేష్‌ జాగీరుకాదని మండిపడ్డారు. రెండేళ్లలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement