ఆదిలాబాద్‌లో నీటమునిగిన గోదావరి వంతెన | floods at adilabad district | Sakshi
Sakshi News home page

Jul 26 2016 9:22 AM | Updated on Mar 21 2024 8:51 PM

ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గూడెం వంతెన పూర్తిగా వరద నీటితో మునిగి పోయింది. దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరి నదిపై గల లోలెవల్ వంతెన ఆదివారం రాత్రి మునిగిపోయింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement