నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు | Earth quake in nellore district | Sakshi
Sakshi News home page

Dec 26 2016 9:45 AM | Updated on Mar 21 2024 10:47 AM

నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటూ భూమి కంపించింది. వింజమురు, దుత్తలురు మండలాల్లో ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement